Back to Chapters

Lesson 50: Conjunctions II

Master key vocabulary, phrases, and daily conversation for Conjunctions II.

📚 Practice Words & Vocabulary (40)

or
లేదా / లేకLēdā / Lēka
so / therefore
కాబట్టి / అందుకేKābaṭṭi / Andukē
otherwise
లేకపోతేLēkapōtē
Tea or coffee?
టీ లేదా కాఫీ?Ṭī lēdā kāphī?
Today or tomorrow?
ఈ రోజు లేదా రేపా?Ī rōju lēdā rēpā?
Ravi or Raju will come.
రవి లేదా రాజు వస్తారు.Ravi lēdā Rāju vastāru.
Bus or train?
బస్సు లేదా రైలా?Bassu lēdā railā?
Yes or no?
అవునా లేదా కాదా?Avunā lēdā kādā?
It rained, so I stayed home.
వర్షం పడింది, కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నాను.Varṣaṁ paḍindi, kābaṭṭi nēnu iṇṭlōnē unnānu.
He worked hard, so he passed.
అతను కష్టపడ్డాడు, కాబట్టి పాస్ అయ్యాడు.Atanu kaṣṭapaḍḍāḍu, kābaṭṭi pās ayyāḍu.
I was hungry, so I ate food.
నాకు ఆకలిగా ఉంది, అందుకే అన్నం తిన్నాను.Nāku ākaligā undi, andukē annaṁ thinnānu.
Bus was late, so I took a cab.
బస్సు ఆలస్యమైంది, కాబట్టి నేను క్యాబ్ తీసుకున్నాను.Bassu ālasyamaindi, kābaṭṭi nēnu kyāb tīsukunnānu.
Hurry up, otherwise we miss the bus.
త్వరగా రండి, లేకపోతే బస్సు మిస్ అవుతాం.Tvaragā raṇḍi, lēkapōtē bassu mis avutāmū.
Study well, otherwise you will fail.
బాగా చదువు, లేకపోతే ఫెయిల్ అవుతావు.Bāgā chaduvu, lēkapōtē pheyil avutāvu.
Eat food, otherwise stomach pain comes.
అన్నం తిను, లేకపోతే కడుపునొప్పి వస్తుంది.Annaṁ thinu, lēkapōtē kaḍupunoppi vastundi.
White or black?
తెలుపా లేదా నలుపా?Telupā lēdā nalupā?
Do you want this or that?
మీకు ఇది కావాలా లేదా అది కావాలా?Mīku idi kāvālā lēdā adi kāvālā?
Call me or text me.
నాకు ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి.Nāku phōn chēyaṇḍi lēdā mesēj chēyaṇḍi.
He was ill, therefore he absent.
అతనికి ఒంట్లో బాగులేదు, కాబట్టి రాలేదు.Ataniki oṇṭlō bāgulēdu, kābaṭṭi rālēdu.
I have no money, so I didn't buy.
నా దగ్గర డబ్బులు లేవు, అందుకే కొనలేదు.Nā daggara ḍabbulu lēvu, andukē konalēdu.
Wear a coat, otherwise cold will hit.
కోటు వేసుకోండి, లేకపోతే చలి పెడుతుంది.Kōṭu vēsukōṇḍi, lēkapōtē chali peḍutundi.
Drive slow, otherwise accident happens.
మెల్లగా వెళ్లండి, లేకపోతే ప్రమాదం జరుగుతుంది.Mellagā veḷḷaṇḍi, lēkapōtē pramādaṁ jarugutundi.
Is it cash or card?
ఇది నగదా లేదా కార్డా?Idi nagadā lēdā kārḍā?
Veg or non-veg?
శాకాహారమా లేదా మాంసాహారమా?Śākāhāramā lēdā māṁsāhāramā?
I missed the path, so I got late.
నేను దారి తప్పాను, అందుకే ఆలస్యమైంది.Nēnu dāri thappānu, andukē ālasyamaindi.
Start now, otherwise you will be late.
ఇప్పుడే బయలుదేరండి, లేకపోతే ఆలస్యమవుతుంది.Ippuḍē bayaludēraṇḍi, lēkapōtē ālasyamavutundi.
One or two?
ఒకటా లేదా రెండా?Okaṭā lēdā reṇḍā?
Pay bill now or tomorrow.
బిల్లు ఇప్పుడు చెల్లించండి లేదా రేపు చెల్లించండి.Billu ippuḍu chellinchaṇḍi lēdā rēpu chellinchaṇḍi.
He didn't study, so he failed.
అతను చదవలేదు, కాబట్టి ఫెయిల్ అయ్యాడు.Atanu chadavalēdu, kābaṭṭi pheyil ayyāḍu.
I like blue, so I bought this.
నాకు నీలం ఇష్టం, అందుకే ఇది కొన్నాను.Nāku nīlaṁ iṣṭaṁ, andukē idi konnānu.
Listen carefully, otherwise you won't understand.
జాగ్రత్తగా వినండి, లేకపోతే అర్థం కాదు.Jāgrattaṅgā vinaṇḍi, lēkapōtē arthaṁ kādu.
In or out?
లోపలా లేదా బయటా?Lōpalā lēdā bayaṭā?
Now or never.
ఇప్పుడే లేదా ఇంకెప్పటికీ లేదు.Ippuḍē lēdā iṅkeppaṭikī lēdu.
Lock the door, otherwise thieves enter.
తలుపు వేయండి, లేకపోతే దొంగలు వస్తారు.Talupu vēyaṇḍi, lēkapōtē doṅgalu vastāru.
So, what is the plan?
కాబట్టి, ప్లాన్ ఏమిటి?Kābaṭṭi, plān ēmiṭi?
Therefore, we decided this.
అందుకే, మేము ఇది నిర్ణయించాము.Andukē, mēmu idi nirṇayinchāmū.
Choose this or that.
ఇది లేదా అది ఎంచుకోండి.Idi lēdā adi enchukōṇḍi.
Take medicine, otherwise fever won't go.
మందు వేసుకోండి, లేకపోతే జ్వరం తగ్గదు.Mandu vēsukōṇḍi, lēkapōtē jvaraṁ thaggadu.
He spoke truth, so everyone praised him.
అతను నిజం చెప్పాడు, కాబట్టి అందరూ మెచ్చుకున్నారు.Atanu nijaṁ cheppāḍu, kābaṭṭi andarū mechukunnāru.
Do it today or leave it.
ఈ రోజే చేయండి లేదా వదిలేయండి.Ī rōjē chēyaṇḍi lēdā vadilēyaṇḍi.
Previous: Lesson 49 - Conjunctions INext: Lesson 51 - Past Experiences