hello / greetingsనమస్కారంNamaskāraṁ
thanksధన్యవాదాలుDhanyavādālu
sorryక్షమించండిKṣaminchaṇḍi
good morningశుభోదయంŚubhōdayaṁ
good nightశుభ రాత్రిŚubha rātri
goodbyeవెళ్లి వస్తానుVeḷḷi vastānu
see youమళ్లీ కలుద్దాంMaḷḷī kaluddāṁ
how are you?ఎలా ఉన్నారు?Elā unnāru?
I am fine.నేను బాగున్నాను.Nēnu bāgunnānu.
all right / fineబాగుందిBāgundi
not goodబాగా లేదుBāgā lēdu
pardon?ఏమన్నారు?Ēmannāru?
no problemపరవాలేదుParavālēdu
congratulationsఅభినందనలుAbhinandanalu
happy birthdayజన్మదిన శుభాకాంక్షలుJanmadina śubhākāṅkṣalu
Hello sir, how are you?నమస్కారం అండి, ఎలా ఉన్నారు?Namaskāraṁ aṇḍi, elā unnāru?
I am doing well, thank you.నేను బాగున్నాను, ధన్యవాదాలు.Nēnu bāgunnānu, dhanyavādālu.
Welcome to our house.మా ఇంటికి స్వాగతం.Mā iṇṭiki svāgataṁ.
Good morning to all.అందరికీ శుభోదయం.Andarikī śubhōdayaṁ.
Good night, sleep well.శుభ రాత్రి, హాయిగా పడుకోండి.Śubha rātri, hāyigā paḍukōṇḍi.
Please sit down.దయచేసి కూర్చోండి.Dayacēsi kūrcōṇḍi.
Excuse me / Sorry for troubling.నన్ను క్షమించండి.Nannu kṣaminchaṇḍi.
Is it okay?ఇది సరేనా?Idi sarēnā?
Yes, it is completely okay.అవును, పూర్తిగా సరే.Avunu, pūrtigā sarē.
No, I don't want it.లేదు, నాకు వద్దు.Lēdu, nāku vaddu.
See you tomorrow.రేపు కలుద్దాం.Rēpu kaluddāṁ.
It's no problem at all.ఏమీ పరవాలేదు.Ēmī paravālēdu.
Hearty congratulations!హృదయపూర్వక అభినందనలు!Hr̥dayapūrvaka abhinandanalu!
What did you say?మీరు ఏమన్నారు?Mīru ēmannāru?
Have a nice day.ఈ రోజు మీకు మంచిగా జరగాలి.Ī rōju mīku manchigā jaragāli.
Thank you very much.చాలా చాలా ధన్యవాదాలు.Chālā chālā dhanyavādālu.
I am leaving now, goodbye.నేను వెళ్లి వస్తాను.Nēnu veḷḷi vastānu.
Take care of yourself.జాగ్రత్తగా ఉండండి.Jāgrattagā uṇḍaṇḍi.
Are you fine?మీరు బాగున్నారా?Mīru bāgunnārā?
Yes, everything is fine.అవును, అంతా బాగుంది.Avunu, antā bāgundi.