obligationబాధ్యతBadhyatha
can I come in?నేను లోపలికి రావచ్చునా?Nenu lopaliki ravachuna?
can I sit?నేను కూర్చోవచ్చునా?Nenu koorchovachuna?
can I ask?నేను అడగవచ్చునా?Nenu adagavachuna?
can I go?నేను వెళ్ళవచ్చునా?Nenu vellavachuna?
can I take this?నేను ఇది తీసుకోవచ్చಾ?Nenu idi theesukovacha?
can I open?నేను తెరవవచ్చా?Nenu theravacha?
can I check?నేను పరిశీలించవచ్చా?Nenu parishilinchavacha?
can I use phone?నేను ఫోన్ వాడవచ్చా?Nenu phone vadavacha?
you can comeమీరు రావచ్చుMeeru ravachu
you can sitమీరు కూర్చోవచ్చుMeeru koorchovachu
you can goమీరు వెళ్ళవచ్చుMeeru vellavachu
must writeవ్రాయాలిVrayali
must workపని చేయాలిPani cheyali
must learnనేర్చుకోవాలిNerchukovali
I must goనేను వెళ్ళాలిNenu vellali
I must workనేను పని చేయాలిNenu pani cheyali
You must studyమీరు చదవాలిMeeru chadavali
He must sleepఅతను నిద్రపోవాలిAtanu nidrapovali
She must cookఆమె వంట చేయాలిAme vanta cheyali
We must winమేము గెలవాలిMemu gelavali
They must payవాళ్ళు డబ్బు కట్టాలిVallu dabbu kattali
Should I come?నేను రావాలా?Nenu ravala?
Should I go?నేను వెళ్ళాలా?Nenu vellala?
Should I wait?నేను వేచి ఉండాలా?Nenu vechi undala?
You should restమీరు విశ్రాంతి తీసుకోవాలిMeeru vishranthi theesukovali
You should hurryమీరు త్వరపడాలిMeeru tvarapadali
You should checkమీరు పరిశీలించాలిMeeru parishilinchali
You should listenమీరు వినాలిMeeru vinali
May I help?నేను సహాయం చేయవచ్చా?Nenu sahayam cheyavacha?
May I leave?నేను వెళ్ళవచ్చా?Nenu vellavacha?