food / mealఅన్నం / భోజనంAnnam / Bhōjanaṁ
rest / sleepవిశ్రాంతిViśrānti
less / littleకొంచెంKoñceṁ
I want water.నాకు నీళ్లు కావాలి.Nāku nīḷḷu kāvāli.
I want food.నాకు భోజనం కావాలి.Nāku bhōjanaṁ kāvāli.
I don't want coffee.నాకు కాఫీ వద్దు.Nāku kāphī vaddu.
Do you want tea?మీకు టీ కావాలా?Mīku ṭī kāvālā?
Yes, I want tea.అవును, నాకు టీ కావాలి.Avunu, nāku ṭī kāvāli.
No, I don't want anything.లేదు, నాకు ఏమీ వద్దు.Lēdu, nāku ēmī vaddu.
I need some time.నాకు కొంచెం సమయం కావాలి.Nāku koñceṁ samayaṁ kāvāli.
I need help.నాకు సహాయం కావాలి.Nāku sahāyaṁ kāvāli.
I want the bill.నాకు బిల్లు కావాలి.Nāku billu kāvāli.
That's enough, don't serve more.చాలు, ఇంకా వద్దు.Chālu, iṅkā vaddu.
Do you need money?మీకు డబ్బులు కావాలా?Mīku ḍabbulu kāvālā?
No, I don't need money.లేదు, నాకు డబ్బులు వద్దు.Lēdu, nāku ḍabbulu vaddu.
I need rest right now.నాకు ఇప్పుడు విశ్రాంతి కావాలి.Nāku ippuḍu viśrānti kāvāli.
What do you want?మీకు ఏమి కావాలి?Mīku ēmi kāvāli?
I want a cup of hot water.నాకు ఒక కప్పు వేడి నీళ్లు కావాలి.Nāku oka kappu vēḍi nīḷḷu kāvāli.
I don't want spicy food.నాకు కారం వద్దు.Nāku kāraṁ vaddu.
Do you want more rice?మీకు ఇంకా అన్నం కావాలా?Mīku iṅkā annaṁ kāvālā?
Give me a little sugar.నాకు కొంచెం చక్కెర కావాలి.Nāku koñceṁ cakera kāvāli.
I don't want to go there.నాకు అక్కడికి వెళ్లడం వద్దు.Nāku akkaḍiki veḷḷaḍaṁ vaddu.
Do you need any information?మీకు ఏమైనా సమాచారం కావాలా?Mīku ēmainā samāchāraṁ kāvālā?
I want a receipt.నాకు రశీదు కావాలి.Nāku raśīdu kāvāli.
I don't want trouble.నాకు ఏ గొడవా వద్దు.Nāku ē goḍavā vaddu.
We need a big taxi.మాకు ఒక పెద్ద టాక్సీ కావాలి.Māku oka pedda ṭāksī kāvāli.
Do you want sugar in coffee?కాఫీలో చక్కెర కావాలా?Kāphīlō cakera kāvālā?
No sugar, thanks.చక్కెర వద్దు, ధన్యవాదాలు.Cakera vaddu, dhanyavādālu.
Whatever you want, tell me.మీకు ఏమి కావాలో చెప్పండి.Mīku ēmi kāvālō ceppaṇḍi.