Back to Chapters

Lesson 70: Must, Should & Might

Master key vocabulary, phrases, and daily conversation for Must, Should & Might.

📚 Practice Words & Vocabulary (40)

must / should
వాలిVāli
must do
చేయాలిCēyāli
must come
రావాలిRāvāli
must go
వెళ్లాలిVeḷḷāli
must eat
తినాలిThināli
might / may
వచ్చే అవకాశం ఉంది / కావచ్చుVaccē avakāśaṁ undi / Kāvaccu
might happen
జరగొచ్చుJaragoccu
might come
రావచ్చుRāvaccu
might go
వెళ్లవచ్చుVeḷḷavaccu
had to do
వలసి వచ్చిందిValasi vaccindi
compulsion
బలవంతం / నిబంధనBalavantaṁ / Nibandhana
possibility
సాధ్యతSādhyata
permission
అనుమతిAnumati
duty
కర్తవ్యంKartavyaṁ
You must study well.
నువ్వు బాగా చదవాలి.Nuvvu bāgā cadavāli.
We must follow the rules.
మనం నియమాలను పాటించాలి.Manaṁ niyamālanu pāṭiñcāli.
I must leave now.
నేను ఇప్పుడు బయలుదేరాలి.Nēnu ippuḍu bayaludērāli.
You should respect elders.
మీరు పెద్దలను గౌరవించాలి.Mīru peddalanu gauraviñcāli.
It might rain today evening.
ఈ రోజు సాయంత్రం వర్షం పడవచ్చు.Ī rōju sāyaṁtraṁ varṣaṁ paḍavaccu.
He might come tomorrow.
అతను రేపు రావచ్చు.Atanu rēpu rāvaccu.
I had to buy a new ticket.
నేను కొత్త టికెట్ కొనవలసి వచ్చింది.Nēnu kotta ṭikeṭ konavalasi vaccindi.
She had to wait for 2 hours.
ఆమె రెండు గంటలు వేచి చూడవలసి వచ్చింది.Āme reṇḍu gaṇṭalu vēci cūḍavalasi vaccindi.
You must take this medicine daily.
ఈ మందును రోజు క్రమం తప్పకుండా వేసుకోవాలి.Ī mandunu rōju kramaṁ thappakuṇḍā vēsukōvāli.
May I come in?
నేను లోపలికి రావచ్చునా?Nēnu lōpaliki rāvaccunā?
Yes, you may come in.
అవును, నువ్వు రావచ్చు.Avunu, nuvvu rāvaccu.
You should not speak lie.
నువ్వు అబద్ధం చెప్పకూడదు.Nuvvu abaddaṁ ceppakūḍadu.
We must protect environment.
మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి.Manaṁ paryāvaraṇānni kāpāḍukōvāli.
This news might be true.
ఈ వార్త నిజం కావచ్చు.Ī vārta nijaṁ kāvaccu.
He might be at home now.
అతను ఇప్పుడు ఇంట్లో ఉండవచ్చు.Atanu ippuḍu iṇṭlō uṇḍavaccu.
I had to cancel the trip due to work.
పని వల్ల నేను ప్రయాణం రద్దు చేసుకోవలసి వచ్చింది.Pani valla nēnu prayāṇaṁ raddu cēsukōvalasi vaccindi.
Drivers must wear seatbelts.
డ్రైవర్లు తప్పకుండా సీట్‌బెల్ట్ పెట్టుకోవాలి.Ḍraivarlu thappakuṇḍā sīṭ‌belṭ peṭṭukōvāli.
You should drink plenty of water.
నువ్వు ఎక్కువగా నీళ్లు తాగాలి.Nuvvu ekkuvagā nīḷḷu thāgāli.
The office might be closed today.
ఈ రోజు ఆఫీస్ మూసి ఉండవచ్చు.Ī rōju āphīs mūsi uṇḍavaccu.
We must arrive on time.
మనం సమయానికి చేరుకోవాలి.Manaṁ samayāniki cērukōvāli.
She might agree to our proposal.
ఆమె మా ప్రతిపాదనకు ఒప్పుకోవచ్చు.Āme mā pratipādanaku oppukōvaccu.
I had to walk because no bus was there.
బస్సు లేకపోవడం వల్ల నేను నడవవలసి వచ్చింది.Bassu lēkapōvaḍaṁ valla nēnu naḍavavalasi vaccindi.
You must not park here.
ఇక్కడ బండి నిలపకూడదు.Ikkaḍa baṇḍi nilapakūḍadu.
We should help the needy.
మనం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలి.Manaṁ avasaraṁlō unnavāriki sahāyaṁ cēyāli.
What should I do now?
నేను ఇప్పుడు ఏమి చేయాలి?Nēnu ippuḍu ēmi cēyāli?
You should take rest.
నువ్వు విశ్రాంతి తీసుకోవాలి.Nuvvu viśrānti tīsukōvāli.
Previous: Lesson 69 - Habitual Past (Used To Do)Next: Lesson 71 - Indirect Speech Basics