what is available?ఏం ఉంది?Em undi?
give me the menuమెను ఇవ్వండిMenu ivvandi
give me waterనీరు ఇవ్వండిNeeru ivvandi
give me billబిల్లు ఇవ్వండిBillu ivvandi
i want riceనాకు అన్నం కావాలిNaku annam kavali
i want curryనాకు కూర కావాలిNaku koora kavali
i want teaనాకు టీ కావాలిNaku tea kavali
i want coffeeనాకు కాఫీ కావాలిNaku coffee kavali
is it spicy?ఇది కారంగా ఉందా?Idi karamga unda?
not spicyకారం లేదుKaram ledu
very tastyచాలా రుచిగా ఉందిChala ruchiga undi
parcel thisఇది పార్శిల్ చేయండిIdi parcel cheyandi
pack itప్యాక్ చేయండిPack cheyandi
table for twoఇద్దరికి బల్లIddariki balla
come fastత్వరగా రండిTwaraga randi
clean the tableబల్ల శుభ్రం చేయండిBalla shubram cheyandi
any sweets?ఏమైనా మిఠాయిలు ఉన్నాయా?Emaina mithaiyalu unnaya?
cold waterచల్లటి నీరుChallati neeru
hot waterవేడి నీరుVedi neeru
sugarless teaచక్కెర లేని టీChakkera leni tea
black coffeeబ్లాక్ కాఫీBlack coffee
veg mealsశాకాహార భోజనంSakahara bhojanam
non-veg mealsమాంసాహార భోజనంMansahara bhojanam
chicken biryaniచికెన్ బిర్యానీChicken biryani
mutton curryమటన్ కూరMutton koora
fish fryచేప వేపుడుChepa vepudu
paymentడబ్బు చెల్లింపుDabbu chelimpu
online paymentఆన్లైన్ చెల్లింపుOnline chelimpu
keep the changeచిల్లర మీరే ఉంచుకోండిChillara meere unchukondi