officeఆఫీస్ / కార్యాలయంĀphīs / Kāryālayaṁ
work / jobపని / ఉద్యోగంPani / Udyōgaṁ
boss / managerబాస్ / మేనేజర్Bās / Mēnējar
colleague / coworkerతోటి ఉద్యోగిThōṭi udyōgi
computerకంప్యూటర్Kampyūṭar
laptopల్యాప్‌టాప్Lyāp-ṭāp
file / documentఫైల్ / పత్రంPhail / Patraṁ
leave / holidayసెలవుSelavu
desk / tableబల్ల / డెస్క్Balla / Desk
presentationప్రజెంటేషన్Prajēnṭēṣan
reportరిపోర్ట్ / నివేదికRipōrṭ / Nivēdika
I am working.నేను పని చేస్తున్నాను.Nēnu pani chēstunnānu.
I go to office daily.నేను రోజూ ఆఫీస్‌కు వెళ్తాను.Nēnu rōjū āphīs-ku veḷtānu.
Meeting starts at 10 AM.సమావేశం ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది.Samāvēśaṁ udayaṁ padi gaṇṭalaki prārambhamavutundi.
Send me the report.నాకు నివేదిక పంపండి.Nāku nivēdika pampaṇḍi.
I received your email.నాకు నీ ఇమెయిల్ అందింది.Nāku nī imeyil andindi.
I need leave tomorrow.నాకు రేపు సెలవు కావాలి.Nāku rēpu selavu kāvāli.
Apply for leave online.ఆన్‌లైన్‌లో సెలవు దరఖాస్తు చేయండి.Ānlain-lō selavu darakhāstu chēyaṇḍi.
Project is completed.ప్రాజెక్ట్ పూర్తయింది.Prājekṭ pūrtayindi.
Deadline is today evening.చివరి గడువు ఈ రోజు సాయంత్రం.Chivari gaḍuvu ī rōju sāyantraṁ.
I am attending a call.నేను ఒక కాల్ మాట్లాడుతున్నాను.Nēnu oka kāl māṭlāḍutunnānu.
Print this document.ఈ పత్రాన్ని ప్రింట్ తీయండి.Ī patrānni prinṭ tīyaṇḍi.
Sign here.ఇక్కడ సంతకం చేయండి.Ikkaḍa santakaṁ chēyaṇḍi.
Is manager in his room?మేనేజర్ గదిలో ఉన్నారా?Mēnējar gadilō unnārā?
I am working from home today.నేను ఈ రోజు ఇంటి నుండి పని చేస్తున్నాను.Nēnu ī rōju iṇṭi nuṇḍi pani chēstunnānu.
Salary is credited.జీతం ఖాతాలో పడింది.Jītaṁ khātālō paḍindi.
Tea break time.టీ విరామ సమయం.Ṭī virāma samayaṁ.
Lunch break starts at 1 PM.మధ్యాహ్న భోజన విరామం ఒక గంటకు ప్రారంభం.Madhyāhna bhōjana virāmaṁ oka gaṇṭaku prārambhaṁ.
He is a hardworking employee.అతను కష్టపడి పనిచేసే ఉద్యోగి.Atanu kaṣṭapaḍi panichēsē udyōgi.
Clean your desk.మీ డెస్క్ శుభ్రం చేసుకోండి.Mī desk śubhraṁ chēsukōṇḍi.
Turn off laptop after work.పని తర్వాత ల్యాప్‌టాప్ ఆఫ్ చేయండి.Pani tarvāta lyāp-ṭāp āph chēyaṇḍi.
We have a team meeting.మాకు టీమ్ మీటింగ్ ఉంది.Māku ṭīm mīṭiṅg undi.
Submit the task on time.సమయానికి పని పూర్తి చేసి ఇవ్వండి.Samayāniki pani pūrti chēsi ivvaṇḍi.
Office is closed on Sunday.ఆదివారం ఆఫీస్‌కు సెలవు.Ādivāraṁ āphīs-ku selavu.
New joinee came today.ఈ రోజు కొత్త ఉద్యోగి వచ్చారు.Ī rōju kotta udyōgi vachāru.
All the best for your work!మీ పనికి ఆల్ ది బెస్ట్!Mī paniki āl di besṭ!