quicklyత్వరగా / శీఘ్రంగాTvaragā / Śīghraṅgā
slowlyమెల్లగా / నిమ్మదిగాMellagā / Nimmadigā
carefullyజాగ్రత్తగాJāgrattagā
carelesslyఅలక్ష్యంగాAlakṣyaṅgā
honestlyనిజాయితీగాNijāyitīgā
peacefullyప్రశాంతంగాPraśāntaṅgā
clearlyస్పష్టంగాSpaṣṭaṅgā
completelyపూర్తిగాPūrtigā
partiallyపాక్షికంగాPākṣikaṅgā
properlyసరిగ్గా / సక్రమంగాSariggā / Sakramaṅgā
quietlyనిశ్శబ్దంగాNiśśabdaṅgā
happilyసంతోషంగాSantōṣaṅgā
Drive carefully on the highway.హైవేపై జాగ్రత్తగా తోలండి.Haivēpai jāgrattagā thōlaṇḍi.
Speak slowly so I can understand.నాకు అర్థమయ్యేలా మెల్లగా మాట్లాడండి.Nāku arthamayyēlā mellagā māṭlāḍaṇḍi.
Finish this task quickly.ఈ పనిని త్వరగా ముగించండి.Ī panini tvaragā mugiñcaṇḍi.
Explain the concept clearly.ఈ అంశాన్ని స్పష్టంగా వివరించండి.Ī aṁśānni spaṣṭaṅgā vivariñcaṇḍi.
I agree with you completely.నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.Nēnu mītō pūrtigā ēkībhavistunnānu.
He worked honestly all his life.అతను జీవితాంతం నిజాయితీగా పని చేశాడు.Atanu jīvitāntaṁ nijāyitīgā pani cēśāḍu.
Sit quietly in the classroom.తరగతి గదిలో నిశ్శబ్దంగా కూర్చోండి.Taragati gadilō niśśabdaṅgā kūrcōṇḍi.
Do not handle glass carelessly.గ్లాసును అలక్ష్యంగా పట్టుకోకండి.Glāsunu alakṣyaṅgā paṭṭukōkaṇḍi.
They lived happily in the village.వారు గ్రామంలో సంతోషంగా నివసించారు.Vāru grāmaṁlō santōṣaṅgā nivasicāru.
Don't speak loudly in hospital.ఆసుపత్రిలో బిగ్గరగా మాట్లాడకండి.Āsupatrilō biggaragā māṭlāḍakaṇḍi.
Arrange books properly on shelf.పుస్తకాలను అలమరాలో సరిగ్గా అమర్చండి.Pustakālanu alamarālō sariggā amarcaṇḍi.
The work was completed partially.పని పాక్షికంగా పూర్తయింది.Pani pākṣikaṅgā pūrtayindi.
Sleep peacefully without worries.చింతలు లేకుండా ప్రశాంతంగా పడుకోండి.Cintalu lēkuṇḍā praśāntaṅgā paḍukōṇḍi.
He answered all questions correctly.అతను అన్ని ప్రశ్నలకు సరిగ్గా జవాబు చెప్పాడు.Atanu anni praśnalaku sariggā javābu ceppāḍu.
Listen to teacher attentively.ఉపాధ్యాయుడి మాటలను శ్రద్ధగా వినండి.Upādhyāyuḍi māṭalanu śraddhagā vinaṇḍi.
Wind is blowing gently.గాలి హాయిగా వీస్తోంది.Gāli hāyigā vīstōndi.
He ran fast to win race.గెలవడానికి అతను వేగంగా పరిగెత్తాడు.Gelavaḍāniki atanu vēgaṅgā parigettāḍu.
She dressed elegantly for party.వేడుక కోసం ఆమె అందంగా తయారైంది.Vēḍuka kōsaṁ āme andaṅgā tayāraindi.
Write your name legibly.మీ పేరు స్పష్టంగా రాయండి.Mī pēru spaṣṭaṅgā rāyaṇḍi.
He smiled warmly at guests.అతను అతిథుల వైపు ఆప్యాయంగా నవ్వాడు.Atanu atithula vaipu āpyāyaṅgā navvāḍu.
Act responsibly in public places.ప్రజా ప్రదేశాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించండి.Prajā pradēśāllō bādhyatāyutaṅgā pravartiñcaṇḍi.
Water is flowing smoothly.నీరు సునాయాసంగా పారుతోంది.Nīru sunāyāsaṅgā pārutōndi.
He faced difficulties bravely.అతను కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు.Atanu kaṣṭalanu dhairyaṅgā edurkunnāḍu.
Speak softly with children.పిల్లలతో మృదువుగా మాట్లాడండి.Pillalatō mr̥duvugā māṭlāḍaṇḍi.
Check documents thoroughly before signing.సంతకం చేసే ముందు పత్రాలను పూర్తిగా తనిఖీ చేయండి.Santakaṁ cēsē mundu patrālanu pūrtigā thaṇikhī cēyaṇḍi.
He naturally speaks Telugu well.అతను సహజంగానే తెలుగు బాగా మాట్లాడతాడు.Atanu sahajaṁgānē telugu bāgā māṭlāḍatāḍu.