completed actionపూర్తయిన పనిPūrtayina pani
I did.నేను చేశాను.Nēnu chēśānu.
I ate.నేను తిన్నాను.Nēnu thinnānu.
I went.నేను వెళ్లాను.Nēnu veḷḷānu.
I came.నేను వచ్చాను.Nēnu vachānu.
I saw.నేను చూశాను.Nēnu chūśānu.
I spoke.నేను మాట్లాడాను.Nēnu māṭlāḍānu.
I wrote.నేను రాశాను.Nēnu rāśānu.
I read.నేను చదివాను.Nēnu chadivānu.
I slept.నేను పడుకున్నాను.Nēnu paḍukunnānu.
I woke up.నేను లేచాను.Nēnu lēchānu.
I drank water.నేను నీళ్లు తాగాను.Nēnu nīḷḷu thāgānu.
I bought a book.నేను పుస్తకం కొన్నాను.Nēnu pustakaṁ konnānu.
I sold my bike.నేను నా బండి అమ్మాను.Nēnu nā baṇḍi ammānu.
I called him.నేను అతనికి ఫోన్ చేశాను.Nēnu ataniki phōn chēśānu.
I asked a question.నేను ఒక ప్రశ్న అడిగాను.Nēnu oka praśna aḍigānu.
I gave money.నేను డబ్బులు ఇచ్చాను.Nēnu ḍabbulu ichānu.
I took the key.నేను తాళం చెవి తీసుకున్నాను.Nēnu tāḷaṁ chevi tīsukunnānu.
I understood.నాకు అర్థమైంది.Nāku arthamaindi.
I forgot.నేను మరిచిపోయాను.Nēnu marichipōyānu.
I remembered.నాకు గుర్తుకు వచ్చింది.Nāku gurtuku vachindi.
I cooked food.నేను వంట చేశాను.Nēnu vaṇṭa chēśānu.
I washed clothes.నేను బట్టలు ఉతికాను.Nēnu baṭṭalu utikāను.
I cleaned the house.నేను ఇల్లు శుభ్రం చేశాను.Nēnu illu śubhraṁ chēśānu.
I opened the door.నేను తలుపు తెరిచాను.Nēnu talupu terichānu.
I closed the window.నేను కిటికీ మూశాను.Nēnu kiṭikī mūśānu.
I walked 2 kilometers.నేను రెండు కిలోమీటర్లు నడిచాను.Nēnu reṇḍu kilōmīṭarlu naḍichānu.
I ran fast.నేను వేగంగా పరిగెత్తాను.Nēnu vēgaṅgā parigettānu.
I sat on the chair.నేను కుర్చీపై కూర్చున్నాను.Nēnu kurchīpai kūrchunnānu.
I stood up.నేను నిలబడ్డాను.Nēnu nilabaḍḍānu.
I listened to music.నేను పాటలు విన్నాను.Nēnu pāṭalu vinnānu.
I watched a movie.నేను ఒక సినిమా చూశాను.Nēnu oka sinimā chūśānu.
I paid the bill.నేను బిల్లు చెల్లించాను.Nēnu billu chellinchānu.
I finished the work.నేను పని ముగించాను.Nēnu pani muginchānu.
I started early.నేను త్వరగా బయలుదేరాను.Nēnu tvaragā bayaludērānu.
I arrived on time.నేను సమయానికి చేరుకున్నాను.Nēnu samayāniki chērukunnānu.
I lost my pen.నేను నా పెన్ను పోగొట్టుకున్నాను.Nēnu nā pennu pōgoṭṭukunnānu.
I found my phone.నాకు నా ఫోన్ దొరికింది.Nāku nā phōn dorikindi.
I met my friend yesterday.నేను నిన్న నా స్నేహితుడిని కలిశాను.Nēnu ninna nā snēhituḍini kaliśānu.
Did you finish the work?నువ్వు పని పూర్తి చేశావా?Nuvvu pani pūrti chēśāvā?