I came.నేను వచ్చాను.Nēnu vachānu.
We came.మేము వచ్చాము.Mēmu vachāmū.
You came. (casual)నువ్వు వచ్చావు.Nuvvu vachāvu.
You came. (respectful)మీరు వచ్చారు.Mīru vachāru.
He came. (casual)అతను వచ్చాడు.Atanu vachāḍu.
He came. (respectful)ఆయన వచ్చారు.Āyana vachāru.
She came.ఆమె వచ్చింది.Āme vachindi.
They came.వారు వచ్చారు.Vāru vachāru.
It came.అది వచ్చింది.Adi vachindi.
I went.నేను వెళ్లాను.Nēnu veḷḷānu.
We went.మేము వెళ్లాము.Mēmu veḷḷāmū.
You went. (casual)నువ్వు వెళ్లావు.Nuvvu veḷḷāvu.
You went. (respectful)మీరు వెళ్లారు.Mīru veḷḷāru.
He went.అతను వెళ్లాడు.Atanu veḷḷāḍu.
She went.ఆమె వెళ్ళింది.Āme veḷḷindi.
They went.వారు వెళ్లారు.Vāru veḷḷāru.
I ate.నేను తిన్నాను.Nēnu thinnānu.
We ate.మేము తిన్నాము.Mēmu thinnāmū.
You ate. (casual)నువ్వు తిన్నావు.Nuvvu thinnāvu.
You ate. (respectful)మీరు తిన్నారు.Mīru thinnāru.
He ate.అతను తిన్నాడు.Atanu thinnāḍu.
She ate.ఆమె తినింది.Āme thinindi.
They ate.వారు తిన్నారు.Vāru thinnāru.
I saw.నేను చూశాను.Nēnu chūśānu.
We saw.మేము చూశాము.Mēmu chūśāmū.
You saw. (casual)నువ్వు చూశావు.Nuvvu chūśāvu.
You saw. (respectful)మీరు చూశారు.Mīru chūśāru.
He saw.అతను చూశాడు.Atanu chūśāḍu.
She saw.ఆమె చూసింది.Āme chūsindi.
They saw.వారు చూశారు.Vāru chūśāru.
I spoke.నేను మాట్లాడాను.Nēnu māṭlāḍānu.
We spoke.మేము మాట్లాడాము.Mēmu māṭlāḍāmū.
You spoke.మీరు మాట్లాడారు.Mīru māṭlāḍāru.
He spoke.అతను మాట్లాడాడు.Atanu māṭlāḍāḍu.
She spoke.ఆమె మాట్లాడింది.Āme māṭlāḍindi.
They spoke.వారు మాట్లాడారు.Vāru māṭlāḍāru.
What did you say?నువ్వు ఏమి చెప్పావు?Nuvvu ēmi cheppāvu?
He did the work.అతను పని చేశాడు.Atanu pani chēśāḍu.
She read the story.ఆమె కథ చదివింది.Āme katha chadivindi.
They played cricket.వారు క్రికెట్ ఆడారు.Vāru krikeṭ āḍāru.